Surprise Me!

Rajdoot Movie Teaser Launch || Filmibeat Telugu

2019-06-08 58 Dailymotion

Rajdoot Movie Teaser Launch.Srihari son meghamsh srihari starrer rajdoot movie teaser released
#rajdootteaser
#rajdootmovieteaser
#MeghamshSrihari
#meghamshrajdoot
#heromeghamsh
#actorsunil
#nakshatra

రియల్ స్టార్ శ్రీహరి కొడుకు మేఘాంష్ ‘రాజ్ దూత్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అర్జున్-కార్తీక్ దర్శక ద్వయం మేఘాంష్‌ని ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఫస్ట్ లుక్, ప్రమోషన్ పోస్టర్‌తో తండ్రికి తగ్గతనయుడు అనిపించుకున్న మేఘాంష్ తాజాగా ఈ చిత్ర టీజర్‌తో సందడి చేస్తున్నాడు. ఈ టీజర్ విషయానికి వస్తే.. సునీల్ వాయిస్ ఓవర్‌తో ‘రాజ్ దూత్’‌ని ఇంట్రడ్యూస్ అయ్యాడు. టైటిల్‌కి తగ్గట్టే.. రాజ్ దూత్ బైక్ చుట్టూ ఈ కథను అల్లినట్టు టీజర్‌లో స్పష్ఠం చేశారు. విలన్ ఉండే ఊరిలో ఉన్న పాత రాజ్ దూత్ బైక్ కోసం హీరో వెతుక్కుంటూ వెళ్లడం.. ఆ బైక్‌ కోసం నానా తిప్పలు పడటం.. అక్కడే హీరోయిన్ పరిచయం కావడం మొత్తంగా ఈ కథలో హీరో ‘రాజ్ దూత్’ అని తెలుస్తోంది.

Buy Now on CodeCanyon